రామన్నపేటలో ఇప్పుడు—
తెలుగుEnglish

లాగిన్ అవ్వండి

స్పందించడానికి, వ్యాఖ్య రాయడానికి, ఫోటోలు పెట్టడానికి.

Google తో సురక్షిత లాగిన్

మాకు వచ్చేవి మీ పేరు, ఈమెయిల్, ఫోటో మాత్రమే.

మీ పాస్‌వర్డ్, మెసేజ్‌లు, కాంటాక్ట్‌లు, లొకేషన్ ఎప్పుడూ రావు.

మా గోప్యతా హామీ చదవండి →
  • చదవడానికి లాగిన్ అవసరం లేదు
  • పాస్‌వర్డ్ అవసరం లేదు — ఒక్క నొక్కుతో
  • మీ పేరు, ఫోటో, @యూజర్ పేరు మాత్రమే కనిపిస్తాయి — ఈమెయిల్ కాదు

గ్రామ నిర్వాహకులా? నిర్వాహకుల లాగిన్

ఆకాశం నుంచి మన ఊరు

రామన్నపేట

బోయినపల్లి మండలం · రాజన్న సిరిసిల్ల జిల్లా · తెలంగాణ

జనాభా
1,030
కుటుంబాలు
350
మండలం
బోయినపల్లి
జిల్లా
రాజన్న సిరిసిల్ల

ఊరి వాతావరణం

పూర్తి వివరాలు →
25°పాక్షికంగా మేఘాలు
గరిష్ఠం 30° · కనిష్ఠం 19°
రాబోయే కొన్ని గంటల్లో వర్షం సూచన లేదు
రేపు29° 18°0%
శని29° 17°0%
ఆది30° 18°0%
మీ ఊరికి IMD అంచనా (MausamGram) ↗

మన ముచ్చట్లు

రామన్నపేట వాళ్లు, ఊరి నుండి వెళ్లిన వాళ్లు పంచుకునే ఫోటోలు, జ్ఞాపకాలు.

అన్నీ →
మీరూ ఒక ఫోటో పంచుకోండి

ఊర్లో ఏదైనా ఇబ్బంది ఉందా?

రోడ్లు, నీళ్లు, వీధి దీపాలు… గ్రామ నిర్వాహకులకు చెప్పండి. పేరు లేకుండా కూడా చెప్పొచ్చు.

సమస్య చెప్పండి

తాజా వార్తలు

అన్నీ చూడండి →
అభివృద్ధి
అభివృద్ధి

మూలం: HMTV

సిరిసిల్ల జిల్లాలో భూ భారతి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచొద్దు: అదనపు కలెక్టర్

సిరిసిల్ల జిల్లాలో భూ భారతి పథకం కింద అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మరియు భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి భూ భారతి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ, పట్టా, అటవీ భూముల రీ సర్వేను పారదర్శకంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు శ్రీధర్ బాబు, కే.ఎస్.బీ. కుమారి తదితరులు పాల్గొన్నారు.

మరింత చదవండి →
అభివృద్ధి
అభివృద్ధి

మూలం: Suryaa News

బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే బోయినపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. గంజాయి, సైబర్ నేరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, యువతలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్, ఎస్.ఐ రమాకాంత్ పాల్గొన్నారు.

మరింత చదవండి →
పండుగ
పండుగ

మూలం: HMTV

సిరిసిల్ల జిల్లాలో సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి: ఎస్పీ మహేష్ బి. గీతే

ప్రజలు దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గీతే సూచించారు.

మరింత చదవండి →

ఏళ్ల తరబడి మన ఊరు

అన్నీ చూడండి →

రామన్నపేటకు దూరంగా ఉన్నారా? ఊరికి దగ్గరగా ఉండండి.

హైదరాబాద్ నుండి అమెరికా, దుబాయ్ వరకు — ఎక్కడ ఉన్నా ఊరి సంగతులు తెలుసుకోండి, మీ వార్తలూ పంచుకోండి.

వాట్సాప్‌లో అప్‌డేట్స్

కొత్త వార్తలు, కార్యక్రమాలు నేరుగా మీ ఫోన్‌కే.

గ్రూప్‌లో చేరండి

వార్తలు, ఫోటోలు పంపండి

పెళ్లి, పుట్టినరోజు, విజయం — మీ కుటుంబ విశేషాలు ఊరందరితో పంచుకోండి.

వార్త పంపండి

మీ ఫోన్‌కు అలర్ట్స్

రామన్నపేటలో కొత్త వార్త వచ్చిన ప్రతిసారీ మీ ఫోన్‌కు సమాచారం వస్తుంది.

ఊరి అభివృద్ధికి సహకారం

పాఠశాల, ఆలయం, రోడ్లు — ఊరి ప్రాజెక్టులు, వాటి పురోగతి ఒకే చోట.

త్వరలో

రామన్నపేట యాప్ పొందండి

ఊరి వార్తలు, భారీ వర్ష హెచ్చరికలు నేరుగా మీ ఫోన్‌కే — హోమ్ స్క్రీన్ నుండి ఒక్క నొక్కుతో.